Air Cooler Repair & Services in Karimnagar
Motor Replacement | Water Pump Replacement | Deep Cleaning | Pads Installation & more.
Schedule Air Cooler Service
Fast Cooling Pad Replacement, Pump Repair & Grass Changing
కరీంనగర్‌లో మీ ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేయడం లేదా? మీ కూలర్ నుండి చల్లని గాలి రావడం లేదా, మోటార్ శబ్దం వస్తుందా, లేదా వాటర్ పంప్ పని చేయడం ఆగిపోయిందా? Searching for the best Air Cooler repair in Karimnagar?వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలంటే మీ కూలర్ పక్కాగా పనిచేయాలి. We provide professional Air Cooler repair and services in Karimnagar to keep your home cool and breezy. మా అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ (Expert Technicians) పర్సనల్ కూలర్స్, డెసర్ట్ కూలర్స్ మరియు విండో కూలర్లలో వచ్చే ప్రతి చిన్న మరియు పెద్ద సమస్యను నిమిషాల్లో పరిష్కరిస్తారు. అది మోటార్ వైండింగ్ అయినా, ప్యాడ్స్ మార్చడం అయినా లేదా వైరింగ్ సమస్య అయినా మేము సిద్ధం!
Our Air Cooler Services
- Air Cooler Full Deep Cleaning & Descaling
- Cooler Motor Repair & High-Speed Winding
- Water Pump Replacement & Maintenance
- New Cooling Pads (Honeycomb/Grass) Installation
- Fan Blade Balancing & Replacement
- Electrical Wiring & Switch Repair
- Rust Removal & Painting (for Iron Coolers)
- Float Valve & Water Level Sensor Repair
Why Choose Shankar Home Services for Cooler Repair?
60 Mins Response Time
కరీంనగర్ సిటీలో మీరు బుక్ చేసిన కేవలం 60 నిమిషాల్లోనే మా మెకానిక్ మీ ఇంటి వద్ద ఉంటారు.
Expert Technicians
20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నిపుణులైన మెకానిక్స్‌తో అత్యుత్తమ క్వాలిటీ సర్వీస్ గ్యారెంటీ.
30 Days Service Warranty
మా ప్రతి రిపేర్ మరియు స్పేర్ పార్ట్ రీప్లేస్‌మెంట్‌పై 30 రోజుల వరకు పూర్తి భరోసా మరియు వారంటీ.
Frequently Asked Questions (FAQs) - Air Cooler Service
Areas We Serve in Karimnagar
Providing doorstep Air Cooler services Across all major locations in Karimnagar city.