Shankar Home Services Warangal

Professional AC Repair & Services in Warangal

Repair | Servicing | Gas Filling | Installation | Uninstall and more.
60 Minutes Response Time

Schedule Your AC Service

Select Your AC Type
Add at least one service to continue.
Please Enter Your Name
Please Enter Correct Number
Enter H. No / Apt Name
Enter Full Address
Reliable AC Repair & Services in Warangal

Expert Doorstep Service for All Brands: AC Repair, Gas Filling & Jet Cleaning

Are you searching for AC repair in Warangal? మీ AC ని Deep Cleaning చెయ్యాలా? AC cooling తగ్గిందా, water leakage ఉందా, gas filling అవసరమా, లేదా కొత్త installation చేయాలా?

Warangal లో మీ AC సరిగ్గా పనిచేయడం లేదా? Don't worry! We provide the best AC repair and services in Warangal to keep your home or office cool and comfortable. మా నిపుణులైన టెక్నీషియన్స్ (Expert Technicians) ప్రతి సమస్యను త్వరగా పరిష్కరిస్తారు. Whether it is a gas leak, cooling issue, or regular servicing, we are just a call away.

Our AC Services

  • AC General Service & Deep Cleaning
  • AC Gas Filling (R22 / R32 / R410A / R290)
  • AC Installation & Uninstallation
  • AC Cooling Problem Diagnosis
  • AC Water Leakage Repair
  • AC PCB / Electrical Issue Repair
  • AC Spare Parts Replacement

Why Choose Shankar Home Services?

🚀

60 Mins Response Time

Warangal City లో బుకింగ్ చేసిన 60 నిమిషాల్లోనే మా టెక్నీషియన్ మీ ఇంటికి వస్తారు.

🛠️

Certified Technicians

20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నిపుణులైన మెకానిక్స్‌తో గ్యారెంటీ సర్వీస్.

🛡️

30 Days Service Warranty

మేము చేసే ప్రతి రిపేర్‌పై 30 రోజుల వరకు సర్వీస్ వారంటీ సదుపాయం కలదు.

Frequently Asked Questions (FAQs)

1. Do you provide 60-minute doorstep service in all areas of Warangal? (మీరు వరంగల్‌లోని అన్ని ప్రాంతాలలో 60 నిమిషాల లోపు వస్తారా?)
Yes, మా వద్ద Warangal City లోని అన్ని ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక టెక్నీషియన్ టీమ్స్ అందుబాటులో ఉన్నారు. మీరు బుక్ చేసిన 60 నిమిషాల లోపే మా టీమ్ మీ ఇంటికి చేరుకుంటుంది.
2. Which AC brands do you repair and service? (మీరు ఏ ఏ బ్రాండ్ల ACలను రిపేర్ చేస్తారు?)
మేము భారతదేశంలోని అన్ని ప్రముఖ బ్రాండ్లయిన Voltas, LG, Samsung, Lloyd, Daikin, Mitsubishi Electric, O General, Panasonic, Hitachi, Haier, Godrej, Blue Star, Carrier, Whirlpool, మరియు IFB వంటి అన్ని రకాల ఇన్వర్టర్ మరియు నాన్-ఇన్వర్టర్ ACలకు సర్వీస్ మరియు రిపేర్ చేస్తాము.
3. Why is my AC not cooling properly despite being ON? (AC ఆన్ లో ఉన్నా కూలింగ్ ఎందుకు రావడం లేదు?)
దీనికి ప్రధాన కారణాలు గ్యాస్ లీకేజీ లేదా కంప్రెసర్‌ ఆన్ కాకపోవడం, AC ని సర్వీస్ చూపించక పోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. మా టెక్నీషియన్ వచ్చి యూనిట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమస్యను వెంటనే పరిష్కరిస్తారు.
4. What is the cost of AC gas filling in Warangal? (వరంగల్‌లో AC గ్యాస్ ఫిల్లింగ్‌కు ఎంత ఖర్చవుతుంది?)
AC గ్యాస్ ఫిల్లింగ్ ధర మీ AC మోడల్ మరియు ఉపయోగించే గ్యాస్ రకం (R32, R410A, R22, R290) పై ఆధారపడి ఉంటుంది. మేము మార్కెట్ ధర కంటే తక్కువకే, నాణ్యమైన గ్యాస్ రీఫిల్లింగ్ సర్వీస్ అందిస్తాము.
5. Do you use original spare parts for repairs? (రిపేర్ల కోసం మీరు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉపయోగిస్తారా?)
Absolutely! మేము కేవలం బ్రాండెడ్ మరియు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ మాత్రమే ఉపయోగిస్తాము. దీనివల్ల మీ AC లైఫ్ పెరగడమే కాకుండా, భవిష్యత్తులో తరచుగా వచ్చే సమస్యలు తగ్గుతాయి.
6. Do you provide a warranty on your AC services? (మీరు చేసే సర్వీస్‌కు వారంటీ ఉంటుందా?)
Yes, మేము చేసే ప్రతి రిపేర్ మరియు సర్వీస్‌పై 30 రోజుల సర్వీస్ వారంటీని అందిస్తాము. ఒకవేళ ఆ సమయంలోపు ఏదైనా సమస్య వస్తే, మేము ఉచితంగా సర్వీస్ అందిస్తాము.
7. Is it necessary to service the AC every year? (ప్రతి సంవత్సరం AC సర్వీసింగ్ చేయించడం అవసరమా?)
Yes, వేసవి కాలం ప్రారంభానికి ముందే 'ప్రీ-సీజన్ సర్వీస్' చేయించుకోవడం వల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది మరియు కూలింగ్ చాలా వేగంగా వస్తుంది. ఇది మీ AC కంప్రెసర్ ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది. మీరు ఎక్కువ వాడుతున్నట్లైతే ప్రతి 3 నెలలకు కూడా సర్వీస్ అవసరం పడవచ్చు.
8. Can I book an AC service on Sundays? (ఆదివారం రోజున AC సర్వీస్ బుక్ చేసుకోవచ్చా?)
Yes, Warangal కస్టమర్ల సౌకర్యార్థం మేము (ఆదివారం తో సహా) సెలవు లేకుండా అందుబాటులో ఉంటాము. ఎమర్జెన్సీ రిపేర్ల కోసం మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయవచ్చు.

Areas We Serve in Warangal

📍 Hanamkonda - 506001
📍 Kazipet - 506003
📍 Mamnoor - 506166
📍 Shambunipet - 506005
📍 Shivanagar - 506002
📍 Hunter Road - 506002
📍 Girmajipet - 506002
📍 Labour colony - 506007
📍 LB Nagar - 506002
📍 Deshaipet - 506006
📍 Bank Colony - 506002
📍 JPN Road - 506002
📍 Pochammaidan - 506002
📍 Battala Bazar - 506002
📍 Fort Warangal - 506008
📍 Abbanikunta - 506002
📍 Keerthi Nagar - 506013
📍 Reddy Palem - 506013
📍 Auto Nagar - 506006

Providing doorstep AC services Across all major locations in Warangal city.