About Us
మా అనుభవం - మీ నమ్మకం
Shankar Home Services గురించి
వరంగల్‌లో అత్యుత్తమ గృహోపకరణాల మరమ్మతు సేవలను అందించడంలో Shankar Home Services ఒక విశ్వసనీయమైన పేరు. గత 20 సంవత్సరాలుగా మేము వేల సంఖ్యలో కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలను అందిస్తున్నాము.
మా వద్ద ఉన్న నిపుణులైన టెక్నీషియన్లు AC, Washing Machine, Refrigerator, Water Purifier, Microwave, Air Cooler, LED TV, Gas Stove, Geyser లాంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను అతి తక్కువ సమయంలో రిపేర్ చేస్తారు. వీటితో పాటు ఇంటికి కావాల్సిన Electrical, Plumbing, Carpentry, Painting, House Cleaning, Beautician సేవలను కూడా అందిస్తాము. నాణ్యమైన పని మరియు నమ్మకమే మా విజయానికి మూలస్తంభాలు.
20+
Years Experience
40000+
Happy Customers
16+
Expert Staff
60 Min
Service Speed
మా లక్ష్యం (Our Mission)
వరంగల్ లోని ప్రతి ఇంటికి సరసమైన ధరలకే నాణ్యమైన మరియు వేగవంతమైన డోర్‌స్టెప్ సేవలను అందించడమే మా ప్రధాన లక్ష్యం. కస్టమర్ల సమయానికి మరియు డబ్బుకు తగిన విలువను అందించడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము.