Shankar Home Services Warangal

Professional LPG Gas Pipeline Installation & Repair in Warangal

Copper Pipeline Installation | Gas Leakage Detection | Safety Maintenance & More.
60 Minutes Response Time

Schedule LPG Pipeline Service

Select Your Pipeline Type
Add at least one service to continue.
Please Enter Your Name
Please Enter Correct Number
Enter H. No / Apt Name
Enter Full Address
Reliable LPG Gas Pipeline Installation Services in Warangal

Expert Doorstep Service for LPG Gas Pipeline Installation, Leakage Repair & Safety Audit

మీరు వరంగల్లో సురక్షితమైన LPG గ్యాస్ పైప్‌లైన్ ఫిట్టింగ్ లేదా రిపేర్ కోసం చూస్తున్నారా? మీ గ్యాస్ పైపు పాతబడిందా, గ్యాస్ వాసన వస్తోందా, లేదా కొత్తగా మల్టీ-బర్నర్ కనెక్షన్ కోసం పైప్‌లైన్ వేయించుకోవాలనుకుంటున్నారా?

మీరు మీ Plotfarm కింద సిలిండర్ పెట్టి వాడుకోవడం వల్ల ఎప్పుడు గ్యాస్ లీక్ అవుతుందో అని భయపడుతున్నారా? లేదా మీరు కొత్తగా నిర్మించే ఇంటికి కిచెన్ నుండి బయటికి Copper Pipeline Install / Fitting చేపించుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చెయ్యండి. మేము మంచి నాణ్యత తో కూడిన Copper Pipeline అతి తక్కువ ధరలలో Install చేస్తాము.

Warangal లో మీ ఇల్లు లేదా కమర్షియల్ కిచెన్ సురక్షితంగా ఉండాలంటే నాణ్యమైన గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ చాలా ముఖ్యం. Don't worry! We provide the best LPG Gas Pipeline installation & repair services in Warangal. మా నిపుణులైన టెక్నీషియన్స్ (Expert Technicians) కాపర్ పైపింగ్, స్టీల్ వైర్ పైపింగ్ మరియు గ్యాస్ లీకేజీ తనిఖీలను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తారు. కొత్త కనెక్షన్ అయినా లేదా లీకేజీ సమస్య అయినా, మేము కేవలం ఒక కాల్ దూరంలో ఉన్నాము.

Our LPG Gas Pipeline Services

  • Copper Pipeline for Newly Constructed Homes
  • New LPG Gas Pipeline Installation (Copper & Iron)
  • Gas Leakage Detection & High-Pressure Testing
  • Kitchen Gas Pipeline Modification & Extension
  • Commercial Gas Pipeline Services for Hotels & Cafes
  • High-Quality Regulator and Control Valve Fitting
  • Flexible Steel Wire Hose Pipe Replacement
  • Safety Audit and Periodic Maintenance Check

Why Choose Shankar Home Services?

🚀

60 Mins Response Time

Warangal City లో మీరు బుకింగ్ చేసిన 60 నిమిషాల్లోనే మా పైప్‌లైన్ నిపుణులు మీ ఇంటికి చేరుకుంటారు.

🛠️

Certified Technicians

20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సర్టిఫైడ్ మెకానిక్స్‌తో అత్యంత సురక్షితమైన గ్యాస్ పైపింగ్ సర్వీస్.

🛡️

Safety & Quality Guarantee

మేము వాడే ప్రతి పైపు మరియు వాల్వ్ ISI మార్క్ కలిగి ఉంటుంది మరియు మా సర్వీస్‌పై 30 రోజుల వారంటీ కలదు.

Frequently Asked Questions (FAQs)

1. Do you install LPG gas pipelines for newly constructed houses in Warangal?? (మీరు వరంగల్లో కొత్తగా నిర్మించే ఇంటికి LPG Gas పైప్‌లైన్ ఇన్‌స్టాలేషన్ చేస్తారా?)
Yes, మేము ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు మరియు హోటళ్ల కోసం కొత్త LPG గ్యాస్ పైప్‌లైన్ ఇన్‌స్టాలేషన్ చేస్తాము. మేము కాపర్ మరియు సర్టిఫైడ్ మెటల్ పైపులను మాత్రమే ఉపయోగిస్తాము.
2. What should I do if I smell gas in my kitchen? (వంటగదిలో గ్యాస్ వాసన వస్తే నేను ఏం చేయాలి?)
వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసి, కిటికీలు తెరిచి ఉంచండి. ఎటువంటి ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయవద్దు. వెంటనే మా ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయండి. మా టెక్నీషియన్ 60 నిమిషాల్లో వచ్చి లీకేజీని అరికడతారు.
3. Do you provide commercial gas pipeline services? (మీరు హోటళ్లు లేదా రెస్టారెంట్లకు గ్యాస్ పైపింగ్ సర్వీస్ అందిస్తారా?)
Yes, మేము వరంగల్లోని హోటళ్లు, క్యాంటీన్లు మరియు హాస్టళ్ల కోసం హై-ప్రెషర్ కమర్షియల్ గ్యాస్ పైప్‌లైన్ ఫిట్టింగ్ మరియు మెయింటెనెన్స్ పనులు చేస్తాము.
4. Is copper piping better than regular rubber tubes? (సాధారణ రబ్బరు పైపుల కంటే కాపర్ పైపింగ్ మంచిదా?)
ఖచ్చితంగా! కాపర్ పైపింగ్ ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఎలుకలు కొరకలేవు మరియు లీకేజీ ప్రమాదం చాలా తక్కువ. ఇది మీ కుటుంబానికి అత్యంత సురక్షితమైన ఎంపిక.
5. What are the charges for gas pipeline repair in Warangal? (వరంగల్లో గ్యాస్ పైప్‌లైన్ రిపేర్ ఖర్చు ఎంత ఉంటుంది?)
పైపు పొడవు మరియు సమస్య యొక్క తీవ్రతను బట్టి ధర మారుతుంది. మేము ఎల్లప్పుడూ తక్కువ ధరలో ISI మార్క్ ఉన్న క్వాలిటీ మెటీరియల్‌ను మాత్రమే అందిస్తాము. విజిటింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
6. Can you shift the gas cylinder to the balcony and give a pipeline connection? (సిలిండర్‌ను బాల్కనీలోకి మార్చి పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వగలరా?)
Yes, సేఫ్టీ కోసం చాలామంది సిలిండర్‌ను బయట ఉంచుతారు. మేము బాల్కనీ నుండి కిచెన్ వరకు సురక్షితమైన మెటల్ పైప్‌లైన్ కనెక్షన్ ఏర్పాటు చేయగలము.
7. Are you available for emergency gas leak repairs on holidays? (సెలవు రోజుల్లో ఎమర్జెన్సీ గ్యాస్ లీకేజీ రిపేర్లకు అందుబాటులో ఉంటారా?)
Yes, గ్యాస్ లీకేజీ అనేది ఎమర్జెన్సీ కాబట్టి మేము ఆదివారాలు మరియు పండుగ రోజులతో సహా వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటాము.

Areas We Serve in Warangal

📍 Hanamkonda - 506001
📍 Kazipet - 506003
📍 Mamnoor - 506166
📍 Shambunipet - 506005
📍 Shivanagar - 506002
📍 Hunter Road - 506002
📍 Girmajipet - 506002
📍 Labour colony - 506007
📍 LB Nagar - 506002
📍 Deshaipet - 506006
📍 Bank Colony - 506002
📍 JPN Road - 506002
📍 Pochammaidan - 506002
📍 Battala Bazar - 506002
📍 Fort Warangal - 506008
📍 Abbanikunta - 506002
📍 Keerthi Nagar - 506013
📍 Reddy Palem - 506013
📍 Auto Nagar - 506006

Providing LPG Gas Pipeline Installation services Across all major locations in Warangal city.